తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

2023 డిసెంబర్‌ 9కి ముందు తీసుకున్న పంట రుణాల మాఫీ

Update: 2024-06-21 13:52 GMT

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించుకుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Tags:    

Similar News