Revanth Reddy: రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్‌

Revanth Reddy: ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న రేవంత్

Update: 2024-06-23 10:56 GMT

Revanth Reddy: రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా..లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారానికి రేవంత్ హాజరవుతారు.అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పనులపై..కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. అలాగే.. నామినేటెడ్‌ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణపై..అదిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.. 

Tags:    

Similar News