TS Cabinet: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం
TS Cabinet: సీఎం అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ
TS Cabinet: కాసేపట్లో తెలంగాణ కేబినేట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హల్‌లో కెబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. స్కీల్ యూనివర్సీటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్..,రైతు భరోసా విధివిధానాలతో పాటు లీగల్ డిపార్ట్‌మెంట్‌లో పలు పేర్ల మార్పులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, RRR పరిధిలోని పంచాయతీలను కార్పోరేషన్‌ల విలీనం పై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.