MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ ​

MLC Kavitha: లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేసిన కవిత

Update: 2024-02-16 02:47 GMT

MLC Kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

MLC Kavitha: ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై రేపు జస్టిస్ త్రివేది, జస్టిప్ పంకజ్ మిటల్ ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు.

Tags:    

Similar News