Road Accident: హైదరాబాద్‌ చర్లపల్లి పీఎస్‌ పరిధిలో రోడ్డుప్రమాదం

Road Accident: బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను ఢీకొట్టి బోల్తాపడిన అంబులెన్స్‌

Update: 2024-07-10 16:45 GMT

Accident: ఘోరరోడ్డు ప్రమాదం..తిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ.. 9మంది మృతి

Road Accident: హైదరాబాద్‌ చర్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను అంబులెన్స్‌ ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో.. ఆమెను ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. రోడ్డుపై అంబులెన్స్‌ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది.

Tags:    

Similar News