Korukanti Chander: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సింగరేణి గనులకు, కార్మికులకు రక్షణ

Korukanti Chander: కారుణ్య నియామకాలు పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం

Update: 2023-10-27 10:31 GMT

Korukanti Chander: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సింగరేణి గనులకు, కార్మికులకు రక్షణ

Korukanti Chander: సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పోగోట్టి కాంగ్రెస్ పార్టీ కార్మికులను కష్టాలు పాలు చేసిందని రామగుండం బీ.ఆర్.ఎస్ పార్టి అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం ఆర్జీ వన్ ,2 & 2A ఇంక్ష్లయున్ సింగరేణి గనులలో కెసిఆర్ మూడోసారి గెలుపే లక్ష్యంగా ప్రజా అంకిత యాత్రను చందర్ చేపట్టారు. పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వామన్నారు. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే సింగరేణి గనులకు, కార్మికులకు మనుగడని సాధ్యమవుతుందన్నారు.మళ్లీ అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచైనా కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేస్తామన్నారు కోరుకంటి చందర్.

Tags:    

Similar News