Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
Hyderabad: జిమ్‌లో యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ఖాసిం అరెస్టు
Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడింది. జిమ్‌లో యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ఖాసింను పోలీసులు అరెస్టు చేశారు. దేహదారుఢ్యం కోసం యువకులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ఖాసిం దగ్గర నుంచి భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.