Madan Mohan: కాంగ్రెస్ అన్నివర్గాలకు న్యాయం చేస్తుంది

Madan Mohan: కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలతో అన్నీ వర్గాలకు మేలు

Update: 2023-11-17 13:48 GMT

Madan Mohan: కాంగ్రెస్ అన్నివర్గాలకు న్యాయం చేస్తుంది

Madan Mohan: కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్నీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగలేదన్నారు. వెనుకబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి సాధించాలంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటవేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రైతాంగానికి సాగునీటీ సౌకర్యం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6గ్యారాంటీలతో అన్నీ వర్గాలకు మేలు జరుగుతుందని అంటున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మొహాన్.

Tags:    

Similar News