Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ షాక్

Kamareddy: కామారెడ్డి‌లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వర్షపు నీరు చేరడంతో గోడలకు, స్విచ్ బోర్డులకు కరెంట్ షాక్ తగులుతుంది.

Update: 2024-07-20 05:09 GMT

Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ షాక్

Kamareddy: కామారెడ్డి‌లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో వర్షపు నీరు చేరడంతో గోడలకు, స్విచ్ బోర్డులకు కరెంట్ షాక్ తగులుతుంది. గొడలకు షాక్ వస్తుండటంతో రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్త్తున్నారు. గోడలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురవుతున్నామని అంటున్నారు. నిన్న రాత్రి ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులో ఒక్కసారిగా కరెంటు షాక్‌ రావడంతో పేషెంట్లు, పేషంట్ల కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఆపరేషన్ థియేటర్‌‌లో కరెంట్ షాక్ వస్తుండటంతో సర్జరీలు నిలిపివేసినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

Tags:    

Similar News