Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్
Revanth Reddy: తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం
Revanth Reddy: భాగ్యనగరంలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. వేద పండితులు ఆశీర్వదం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు .