CM KCR: ప్రచారాల ‎హోరు.. ఇవాళ మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగులో కేసీఆర్‌ టూర్

CM KCR: ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్న కేసీఆర్

Update: 2023-11-24 02:31 GMT

CM KCR: ప్రచారాల ‎హోరు.. ఇవాళ మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగులో కేసీఆర్‌ టూర్

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో... ప్రచారాల జోరు పెంచారు గులాబీ బాస్ కేసీఆర్. రోజుకు నాలుగు సభల్లో ప్రచారాలు నిర్వహిస్తుూ.. గెలుపే లక‌్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈరోజు మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగులలో ప్రజాఆశీర్వాదసభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News