Jharkhand: రేపు సీఎం చంపై సోరెన్‌ బలపరీక్ష.. బయల్దేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు

Jharkhand: రేపు బలపరీక్షలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు

Update: 2024-02-04 10:52 GMT

Jharkhand: రేపు సీఎం చంపై సోరెన్‌ బలపరీక్ష.. బయల్దేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు

Jharkhand: హైదరాబాద్‌ లియోనియో రిసార్ట్‌లో ఉన్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మరికాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యేలు జార్ఖండ్‌కి పయనమవుతారు. రేపు సీఎం చంపై సోరెన్ బలపరీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Tags:    

Similar News