ACB: రంగారెడ్డి నీటిపారుదల శాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు

ACB: ఓ భవన నిర్మాణానికి NOC అనుమతి కోసం లంచం డిమాండ్

Update: 2024-05-31 10:07 GMT

ACB: రంగారెడ్డి నీటిపారుదల శాఖ ఆఫీసులో ఏసీబీ సోదాలు

ACB: రంగారెడ్డి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఓ సర్వేయర్‌ను అరెస్ట్ చేసింది. ఓ భవన నిర్మాణానికి NOC అనుమతి కోసం ఇంజనీర్లు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం రెండున్నర లక్షలకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా లక్షన్నర ఇవ్వాలంటూ బాధితుడికి అధికారులు చెప్పారు. మరో 40వేల రూపాయలను సర్వేయర్ గణేష్ డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోదాలు చేసిన ఏసీబీ...ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఓ సర్వేయర్‌ను అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News