Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 3,052 పాజిటివ్ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 3 వేల 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2021-04-13 06:40 GMT

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 3,052 పాజిటివ్ కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 3 వేల 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 7 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిదిలోనే అత్యధికంగా 406 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 301, రంగారెడ్డి జిల్లాలో 248 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 3 లక్షల 32 వేల 581కి చేరాయి. ప్రస్తుతం 24 వేల 131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News