ఈ బైక్ కొన్నవారికి డ్రైవింగ్ లైసెన్స్.. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు..!
Electric Bike: ఒక ఏడాది నుంచి వానహదారులు ఎలక్ట్రీక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.
Electric Bike: ఇంధనంలో నడిచే ద్విచక్రవాహనాలకంటే ఎలక్ట్రిక్ బైకులు చాలా తక్కువ ఖర్చులో లభిస్తాయి. ఎక్కవమైలేజ్ కూడా వస్తాయి. పెట్రోలు ధరలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనంతో కూడిన వాహనాలు ఎక్కవ మైలేజ్ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒక ఏడాది నుంచి వానహదారులు ఎలక్ట్రీక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని కంపెనీలు ఎలక్టిక్ వాహనాల తయారీ చేసే పనిలో ఉన్నాయి. ఓ బైక్ అందరికి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ బైక్ కొనుక్కున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు.
మాగ్నెట్ సింక్రనస్ మోటర్ (PMSM) ఉంది. బ్యాటరీ 675 WH లిథియం అయాన్ బ్యాటరీ వాడారు. ఇది 75 Nm టార్క్ ఇస్తుంది. బ్యాటరీకి 2 ఏళ్ల వారంటీ ఉంది.ఈ బైక్ కొనుక్కున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. వాహనదారుదల చట్టాల ప్రకారం.. గంటకు 25 కిమీ కంటే తక్కువ వేగంతో వెళ్లే టూ వీలర్లకు అవి అక్కర్లేదు. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన బైక్ కోనుగోల్లు ఆమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్ కంపెనీ ఉటన్ ఎనెర్జియాకి. ఎలక్రీక్ బైక్ రూపొందించింది. దీని పేరు ఫార్టీ ఫైవ్ (fortyfive.). పేరే కాదు... బైక్ కూడా వరైటీగానే ఉంటుంది. ఈ తేలికైన బైక్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేశారు.
హై కార్బన్ స్టీల్‌తో ఈ ఎలక్ట్రీక్ బైక్ తయారుచేశారు. బైక్ బరువు అంతా కలిపి 6.8 కేజీలే. 120 కేజీలు బరువు ఉంటుంది. ఈ బైక్ ధర రూ.35,000. దీని వేగం గంటకు 25 కిలోమీటర్లు. తక్కువ దూరం ప్రయాణించేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. దీనిని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు. 2 గంటల్లో ఛార్జ్ అవుతుంది. 1 యూనిట్ కంటే తక్కువ కరెంటే ఖర్చవుతుంది.