Sprinkler Fan: చల్లచల్లని కూల్‌కూల్.. నీళ్లు చల్లుతూ మీ ఇంటిని కశ్మీర్‌లా మార్చే ఫ్యాన్..!
Mist Sprinkler fan: మిస్ట్ స్ప్రింక్లర్ ఫ్యాన్.. చల్లచల్లని కూల్‌కూల్‌గా మీ ఇంట్లో నీటిని చల్లుతూ కూల్‌గా.. కశ్మీర్‌ని తలపించేలా చేస్తుంది.
Sprinkler Fan: చల్లచల్లని కూల్‌కూల్.. నీళ్లు చల్లుతూ మీ ఇంటిని కశ్మీర్‌లా మార్చే ఫ్యాన్..!
Mist Sprinkler Fan: మండే ఎండవేళ కూలర్లు, ఏసీలు ఎక్కువ సమయంపాటు వినియోగిస్తారు. వాతావరణంలో హ్యుమిడిటీ కూడా తగ్గిపోవడంతో ఏసీ, కూలర్లు ఏ మాత్రం ఆఫ్ చేసినా అస్సలు కుదరదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏసీ విపరీతంగా ఉపయోగిస్తే జేబు చిల్లు అనే చెప్పాలి. వేలల్లో బిల్లు వస్తుంది. అలాంటి వారి కోసమే ఈ మిస్ట్ స్ప్రింక్లర్ ఫ్యాన్. ఇది నీటిని చల్లుతూ మీ ఇంటిని కశ్మీర్‌లా చల్లగా మార్చేస్తుంది. దీంతో ఎక్కువ శాతం మంది ఈ ఫ్యాన్‌కు ఫిదా అవుతున్నారు. అన్నీ దుకాణాల్లో ఈ ఫ్యాన్ అందుబాటులో ఉంది. వేసవి వేడి నుంచి మంచి ఉపశమనం అందిస్తోంది.
అడ్వాన్డ్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఫ్యాన్‌కు చిన్న నాజిల్స్ ఉంటాయి. దీంతో ఇవి గాలిలో ఉండే నీటి బిందువులను చల్లగా మార్చి గాలి రూపంలో మనకు మంపుతుంది. అంతేకాదు మన ఇంటి నల్లాకు కూడా దీన్ని అమర్చుకోవచ్చు. ఫ్యాన్ చుట్టూ చిన్న పైప్ అమర్చి ఉంటుంది. అది వాటర్ స్ప్రింకిల్ చేస్తు.. గాలిని కూడా ఇస్తుంది. ఇది అవుట్ డోర్‌కు కూడా సెట్ అవుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లలో కూడా ఇది అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ ఫ్యాన్ ధర అమెజాన్‌లో అయితే కేవలం రూ.2574 నుంచి వివిధ కంపెనీ బ్రాండ్లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా అమెజాన్ పే బ్యాలన్స్‌తో కొనుగోలు చేస్తే రూ.77 క్యాష్‌బ్యాక కూడా వస్తుంది. ప్రైమ్ మెంబర్స్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.కానీ, ఇది ఈఎంఐకు వర్తించదు.ఇది కాకుండా కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫ్యాన్ విద్యుత్ వినియోగం కూడా తక్కువే. అంతేకాదు ఇండోర్, అవుట్‌డోర్ కూడా పర్పెక్ట్. మీకు కావాల్సినప్పుడు నీటిని స్ప్రే చేస్తుంది.దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.