Jio: జియో ఈ ట్రెండింగ్ 3 జీబీ డేటా ప్లాన్‌తో ఉచితంగా జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఉచితం..

Jio 3 GB Data Plan: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ జియో తక్కువ ధరలతో రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో 3 జీబీ డేటా అత్యంత చీప్‌గా అందిస్తోంది. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Update: 2025-04-06 14:30 GMT
Jio

Jio: జియో ఈ ట్రెండింగ్ 3 జీబీ డేటా ప్లాన్‌తో ఉచితంగా జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఉచితం..

  • whatsapp icon

Jio 3 GB Data Plan: ఐపీఎల్ సమయంలో జియో హాట్ స్టార్ రీఛార్జ్ చేసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే జియో 3 జీబీ డేటా ప్లాన్‌తో మీకు జియో హాట్ స్టార్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఉచితంగా పొందుతారు. అంటే ఐపీఎల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఆస్వాదిస్తారు.

చాలావరకు టెలికాం కంపెనీలు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే జియో మాత్రం అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు అదనంగా ఓటీటీలు కూడా ఉచితంగా పొందుతారు.

జియో రూ.449 ప్లాన్..

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 3 జీబీ డేటా ప్రతిరోజు పొందుతారు. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు వర్తిస్తుంది. ఇది కాకుండా జియో హాట్ స్టార్ సభ్యత్వం కూడా పొందుతారు. అంతేకాదు 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

జియో రూ. 1199 ప్లాన్..

జియో రూ. 1199 రీఛార్జ్ ప్లాన్ 100 ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజు పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో అదనంగా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిరోజు 3 జీబీ డేటా పొందుతారు. అంతేకాకుండా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ జియో హాట్ స్టార్ యాక్సెస్, అపరిమిత కాలింగ్ జియో రూ.1199 రీఛార్జి పొందుతారు దీని వ్యాలిడిటీ 84 రోజుల పాటు వర్తిస్తుంది.

జియో రూ. 1799 ప్లాన్..

జియో రూ.1799 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్‌లో కూడా మీరు 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు. ఇక ఏ నెట్‌వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకున్న సౌకర్యం ఉంటుంది. ఇందులో కాంప్లిమెంటరీగా 90 రోజుల పాటు జియో హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రీప్షన్‌ కూడా పొందుతారు.

Tags:    

Similar News