Best Smartwatch Under 1000: రూ. 1000లోపు లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. ఫీచర్లు అదుర్స్..!

Best Smartwatch Under 1000: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లకు క్రేజ్ పెరుగుతోంది.

Update: 2024-12-14 07:16 GMT

Best Smartwatch Under 1000: రూ. 1000లోపు లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. ఫీచర్లు అదుర్స్..!

Best Smartwatch Under 1000: ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఇవి సమయాన్ని ట్రాక్ చేయడానికి మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్ ట్రాకింగ్, కాల్ నోటిఫికేషన్‌లు, అనేక ఇతర స్మార్ట్ ఫీచర్‌లతో కూడా వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్‌లో రూ. 1000 లోపు అనేక బెస్ట్ స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌కు సరిపోయే కొన్ని బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PTron పల్సెఫిట్ P261

ఫీచర్లు

* 1.44-అంగుళాల LCD డిస్ప్లే.

* హార్ట్ రేటు, రక్తపోటు పర్యవేక్షణ.

* స్టెప్ కౌంటర్, క్యాలరీ ట్రాకర్.

* ధర: ఈ వాచ్ రూ. 999కి అందుబాటులో ఉంది.

* ఫీచర్లు: స్టైలిష్ డిజైన్, ప్రాథమిక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లు.

టెక్బెర్రీ T90

ఫీచర్లు

* బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్, మెసేజ్ నోటిఫికేషన్‌లు.

* మ్యూజిక్ కంట్రోల్, రిమోట్ కెమెరా ఆఫ్షన్

* టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్.

* ధర: సుమారు రూ. 900.

* ఫీచర్లు: మల్టీపుల్ ఫీచర్లు

జీబ్రానిక్స్ ZEB-FIT101

ఫీచర్లు

* వాటర్ రెసిస్టెన్స్ డిజైన్

* స్టెప్ కౌంటర్, స్లీప్ మానిటర్ వంటి ఫిట్‌నెస్ ట్రాకింగ్.

* స్మార్ట్ నోటిఫికేషన్ అలర్ట్

* ధర: రూ 999.

* ఫీచర్లు: బెస్ట్ బ్యాటరీ లైఫ్

కాల్మేట్ స్మార్ట్ బ్యాండ్

ఫీచర్లు

* హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి మానిటర్.

* ఫిట్ నెస్ అలర్ట్.

* స్టైలిష్ బ్యాండ్‌తో తేలికపాటి డిజైన్.

* ధర: సుమారు రూ. 950.

* ఫీచర్లు: ఫిట్‌నెస్ ఔత్సాహికులకు గొప్ప ఎంపిక.

గమనించవలసిన విషయాలు

రూ. 1000 లోపు లభించే స్మార్ట్‌వాచ్‌లు ప్రాథమిక ఫీచర్లతో వస్తాయి. ఇవి ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్ అలర్ట్‌లు, బ్యాటరీ బ్యాకప్ వంటి సౌకర్యాలను అందిస్తాయి. ఇవి ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ల వలె అధునాతనమైనవి కానప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో వాటిని కొనుగోలు చేయడం బెస్ట్ ఛాయిస్. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే పైన పేర్కొన్న ఏవైనా ఎంపికలను ఎంచుకోవచ్చు.

Tags:    

Similar News