Tamim Iqbal: మ్యాచ్ మధ్యలో తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు.

Tamim Iqbal: మ్యాచ్ మధ్యలో తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో తమీమ్ కు ఛాతీలో నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ వెల్లడించారు.