MS Swaminathan: స్వామినాథన్ పార్థీవ దేహానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు
Venkaiah Naidu: వ్యవసాయ రంగ పితామహుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు
MS Swaminathan: స్వామినాథన్ మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. దేశ వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు వెంకయ్యనాయుడు. స్వామినాథన్ అర్థవంతమైన జీవితం గడిపారన్న వెంకయ్యనాయుడు.. వ్యవసాయ రంగ పితామహుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు.