PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్‌కాల్

PM Modi: బంగ్లాదేశ్‌పై సమాచారం అడిగి తెలుసుకున్న బైడెన్

Update: 2024-09-05 10:22 GMT

PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్‌కాల్

PM Modi: ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోన్‌ కాల్‌లో మాట్లాడినట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్ని అనిశ్చితిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. బంగ్లాలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత, త్వరగా సాధారణ స్థితిని నెలకొల్పాల్సిన అవసరాలపై చర్చించినట్టు వైట్్హౌస్ ప్రకటించింది.

Tags:    

Similar News