Kerala Lockdown: కేరళలో రెండు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్

Kerala Lockdown: 17, 18 తేదీల్లో కేరళలో లాక్‌డౌన్ కరోనా కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆదేశాలు

Update: 2021-07-14 03:46 GMT

కేరళలో 2 రోజులు సంపూర్ణ లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)

Kerala Lockdown: కేరళలో వైరస్‌ మళ్లీ విజృంభణ మొదలుపెట్టింది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ గవర్నమెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 17,18 తేదీల్లో రెండు రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News