Breaking News: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా..!

Breaking News: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా..!

Update: 2023-05-02 07:40 GMT

Breaking News: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా..!

Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అధ్యక్ష పదవిలో కొనసాగలేనని శరద్‌పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో శరద్‌పవార్‌కు మద్దతుగా అనుచరులు ఆందోళనకు దిగారు. పవార్ రాజీనామాతో మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Tags:    

Similar News