Salman Khan: కారులో బాంబు పెట్టి చంపేస్తాం..సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు మెసేజ్

Update: 2025-04-14 05:35 GMT
Salman Khan:  కారులో బాంబు పెట్టి చంపేస్తాం..సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు మెసేజ్

Salman Khan: కారులో బాంబు పెట్టి చంపేస్తాం..సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు మెసేజ్

  • whatsapp icon

Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపులు మెసేజ్ లు వచ్చాయి. వర్లీలోని ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం అధికారిక నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఈ మెసేజ్ వచ్చింది. ఇంట్లోనే కాల్చి చంపేస్తాం..లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ అందులో వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News