Rahul Gandhi: కులగణనకు ఆర్థిక, సంస్థాగత సర్వేను జోడిస్తాం

Rahul Gandhi: 90శాతం జనాభాకు న్యాయం జరిగేలా చూస్తాం

Update: 2024-04-24 07:20 GMT

Rahul Gandhi: కులగణనకు ఆర్థిక, సంస్థాగత సర్వేను జోడిస్తాం

Rahul Gandhi: కులగణన కేవలం కులాల సర్వే కాదని...దానికి ఆర్థిక, సంస్థాగత సర్వేను కూడా జోడిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సదుస్సులో ఆయన పాల్గొన్నారు. 70 ఏళ్ల తర్వాత కులగణన ముఖ్యమైన అడుగని, మనం ఏ దిశలో వెళ్లాలన్నది కులగణతో అంచనా వేయవచ్చన్నారు. అన్యాయం జరిగిన 90శాతం జనాభాకు న్యాయం జరిగేలా చూడటమే తన జీవిత ధ్యేయమన్నారు రాహుల్‌గాంధీ.

Tags:    

Similar News