5G services: 5జీ సేవలను ప్రారంభించిన మోదీ
5G services: తొలిదశలో ప్రధాన నగరాల్లో మాత్రమే 5జీ సేవలు
5G services: 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో 5జీ సేవలు ప్రారంభించారు ప్రధాని మోడీ. తొలిదశలో ప్రధాన నగారాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ సహా 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక.. రేండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.