PM Modi: అవినీతిపరులంతా బెంగళూరులో దుకాణం తెరిచారు

PM Modi: వాళ్ల దుకాణంలో కులతత్వం, అవినీతికి గ్యారంటీ

Update: 2023-07-18 08:17 GMT

PM Modi: అవినీతిపరులంతా బెంగళూరులో దుకాణం తెరిచారు

PM Modi: విపక్షాల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. అవినీతిపరులంతా ఒకే గూటికి చేరారన్నారు. దేశాన్ని నాశనం చేసే అవినీతిపరులంతా.. బెంగళూరులో దుకాణం తెరిచారన్న ప్రధాని.. వారి దుకాణంలో కులతత్వం, అవినీతికి గ్యారంటీ లభిస్తుందన్నారు. బెంగళూరులో జరిగే విపక్షాల భేటీని అవినీతి సమ్మేళనం అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News