Mallikarjun Kharge: కర్ణాటకలో విజయం మాదే

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం చాటుకున్న కర్ణాటక ఓటర్లు

Update: 2023-05-13 03:45 GMT

Mallikarjun Kharge: కర్ణాటకలో విజయం మాదే

Mallikarjun Kharge: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీపట్ల ప్రత్యక అభిమానం చాటుకుని తీర్పు ఇచ్చేశారని అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News