అప్ఘాన్, తాలిబన్ల ఘర్షణలో నేల రాలిన భారత జర్నలిస్టు
Danish Siddiqui: భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్ధిఖీ అఫ్గానిస్థాన్ బలగాలు, తాలిబన్ల ఘర్షణలో మృతి చెందారు.
Danish Siddiqui: భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్ధిఖీ అఫ్గానిస్థాన్ బలగాలు, తాలిబన్ల ఘర్షణలో మృతి చెందారు. కాందహార్‌లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతంలోని కీలక పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకోగా వీరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాయిటర్స్ సంస్థలో పని చేస్తున్న డానిశ్ ఘటనలు కవర్ చేస్తున్న సమయంలో మృతి చెందారు.