PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
PM Modi: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం
PM Modi: ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న కరోనా కేసులు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌పై భేటీలో చర్చిస్తున్నారు. సమీక్ష సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.