Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Delhi Liquor Scam: మహిళను ఈడీ విచారణకు పిలవడాన్ని సుప్రీంలో సవాల్ చేసిన కవిత

Update: 2023-07-28 08:24 GMT

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహిళను ఈడీ విచారణకు పిలవడాన్ని కవిత సుప్రీంలో సవాల్ చేశారు. కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి.... 2 వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని కవితకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News