Mumbai: ముంబైలో అక్రమంగా తరలిస్తోన్న బంగారం సీజ్

Mumbai: రూ.6 కోట్లకు పైగా విలువైన గోల్డ్ సీజ్‌ చేసిన కస్టమ్స్

Update: 2024-04-23 08:00 GMT

Mumbai: ముంబైలో అక్రమంగా తరలిస్తోన్న బంగారం సీజ్

Mumbai: ముంబైలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. 6 కోట్ల రూపాయల విలువైన గోల్డ్‌ను సీజ్ చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. సోదాల్లో 4 కోట్ల విలువైన 6 కిలోలకు పైగా బంగారం, 2 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్‌ను సీజ్ చేశారు. నూడుల్స్ ప్యాకెట్స్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు చిక్కారు స్మగ్లర్లు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News