EMU Train Derail: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన ఈఎంయూ రైలు.. ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన ప్ర‌మాదం

EMU Train Derail: మరమ్మతులు చేపట్టిన రైల్వే సిబ్బంది

Update: 2023-09-03 07:33 GMT

EMU Train Derail: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన ఈఎంయూ రైలు.. ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన ప్ర‌మాదం

EMU Train Derail: ఢిల్లీ EMU రైలుకు పెను ప్రమాదం తప్పింది. భైరాన్‌ మార్గ్‌లో EMU రైలు పట్టాలు తప్పింది. అయితే.. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది.. మరమ్మతులు చేపట్టారు.

Tags:    

Similar News