Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. 9 రోజుల పాటు కస్టడీకి కోరనున్న ఈడీ
Arvind Kejriwal: ఆప్ ఆందోళన నేపథ్యంలో ఈడీ ఆఫీస్, కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ప్రధాన కార్యాలయంలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. PML ఆస్పత్రి వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్‌లు చేశారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. 9 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఆప్ ఆందోళన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌తో పాటు.. కోర్టు వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.