Mallikarjun Kharge: బీజేపీపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శలు
Mallikarjun Kharge: బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవు
Mallikarjun Kharge: బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. హర్యానాలోని చార్కీ దాద్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ ఆర్ఎస్‌ఎస్ ఎజెండా మాత్రమే పాటిస్తుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో రైతులు లేరని.. అందుకే వారికి ఆ సమస్యలు తెలియవని అన్నారు ఖర్గే. హర్యానాలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.