Breaking: తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌ దంపతులు..!

Breaking: తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌ దంపతులు..!

Update: 2022-12-12 09:33 GMT

Breaking: తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌ దంపతులు..!

Ram Charan: సినీ నటుడు రామ్‌చరణ్‌ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చరణ్ తండ్రి చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదిక ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News