Trisha: త్రిష బోల్డ్ ఫోటోలు వైరల్.. ఆ పార్ట్ చూపిస్తూ.. వామ్మో మరీ ఇంత హాట్‎గా

Update: 2025-04-07 03:50 GMT
Trisha: త్రిష బోల్డ్ ఫోటోలు వైరల్.. ఆ పార్ట్ చూపిస్తూ.. వామ్మో మరీ ఇంత హాట్‎గా
  • whatsapp icon

 Trisha: స్టార్ హీరోయిన్ త్రిష గురించి అందరికీ తెలిసిందే. చిత్రపరిశ్రమలో సీనియర్ మోస్ట్ హీరోయిన్ . సౌతిండియాలోని టాలీవుడ్, తమిళ్ ఇండస్ట్రీలో త్రిషకు భారీగానే క్రేజ్ ఉంటుంది. 41 ఏళ్లు ఉన్నా కూడా..యంగ్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ త్రిషకు ఉంటుంది. అయితే అలాంటి హీరోయిన్ త్రిష..హాట్ షో పెద్దగా చేయదు. సింపుల్ గానే కనిపిస్తున్నా..సినిమాలు చేస్తూనే ఉంది. అయితే అలాంటి హీరోయిన్ త్రిషకు సంబంధించి బోల్డ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు హీరోయిన్ త్రిష అధికారిక సోషల్ మీడియా నుంచి విడుదల కాలేదు కానీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ అకౌంట్ ద్వారా హీరోయిన్ త్రిష బోల్డ్ ఫొటోలను వైరల్ చేశారు. ఇందులో హీరోయిన్ త్రిష ఫొటోను ఎడిట్ చేసి..సోషల్ మీడియాలో పెట్టారు. ఏఐ టెక్నాలజీ వాడి హీరోయిన్ త్రిష ఫొటోలను చాలా బోల్డ్ గా చూపించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. హీరోయిన్ త్రిష చాలా బోల్డ్ గా ఉందని..ఇంత అందం ఇన్ని రోజులు దాచుకుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇవన్నీ ఫేక్ ఫోటోలంటూ ఇంకొంతమంది రియాక్ట్ అవుతున్నారు.



Tags:    

Similar News