నిజామాబాద్ : జిల్లాలో విజృoభిస్తున్న కరోనా.
మోపాల్ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ.
ఢిల్లీ నుంచి వచ్చిన యువకునికి సోకిన కరోనా.
జిల్లాలో రెండు యాక్టీవ్ కేసులు.
ఆర్మూర్ లో పాజిటివ్ వ్యక్తి ప్రైమరీ , సెకండరీ కాంటాక్టులో ఉన్న 49 మంది గృహ నిర్బంధం.
సూర్యాపేట : ఇవాళ సూర్యాపేట జిల్లా లో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి.
యాదాద్రి : గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి లో కరోనా పాజిటివ్ కేసులతో కలకలం. లాక్ డౌన్ రోజులలో ఓక్క పాజిటివ్ కేసు కూడా నమోదు జిల్లాలో ప్రస్తుతం పన్నెండు పాజిటివ్ కేసుల నమోదు. జిల్లా పరిషత్ సిఇవో కు కరోనా పాజిటివ్ నేపధ్యంలో అలెర్ట్ అయిన జిల్లా యంత్రాంగం.
ఉదయం 11గంటలకి సీఎం క్యాంపు కార్యాలయంలో మోడల్ మున్సిపాలిటీ లపై సీఎం రివ్యూ
ఇరు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర ప్రత్యేక ఫోకస్
-నదిజలలపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా నేపథ్యంలో జల వివాదలను పరిష్కారించే విధంగా ఇద్దరు సిఎంకు కేంద్ర జలశక్తి లేఖ
-జూలై 10లోగా అపెక్స్ కౌన్సిల్
-ఈనెల 20 నుండి జూలై 10 వ తేది లోగా అనుకూలమైన తేదీని చేప్పాలని ఇరు రాష్ట్ర్ర ల సిఎంకు జల శక్తి లేఖ
కృష్టజలలపై బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
పోతిరెడ్డిపాలు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల కొసం ఎపి ప్రభుత్వం జివో నెంబర్ 203 అపివేయ్యలి,
ఎపి 15 కొత్తప్రాజెక్టులు నిర్మిస్తూందని తెలంగాణ ఫిర్యాదు
కృష్టజలలపై బోర్డుకు ఎపి ఫిర్యాదు
-పాలమూరు రంగారెడ్డి,డిండి ఎత్తిపోతలభక్తరామదాసు, తుమ్మిళ్ల,కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్ బిసి సామర్ధ్యం పంపు
గోదవారి జలలపై ఎపి ఫిర్యాదు
కాళేశ్వరం,సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు
ఈనెల 4 కృష్టాబోర్డు,5 న గోదవారి బోర్డు ఇరు రాష్ట్ర్ల్ర వాధనాలు విన్నా బోర్డు
గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టు ల డీపిఆర్ లు జూన్ 10 లోగా సమర్పించాలిన జిఆర్ఎంబి ఇరురాష్ట్ర్రలకు అదేశం
టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్..
ESI స్కాంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం..
అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ESI లో భారీ కుంభకోణం..
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అరెస్ట్ చేసిన పోలీసులు..
ఉదయం 6:45 నిమిషాలకు నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసిన పోలీసులు..
శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు..
ఏపీ ESI మందుల కొనుగోలు ఆరోపణలు పై అరెస్టైన అచ్చెన్నాయుడు..
ఏపీ ESI లో 150కోట్ల కుంభకోణం..
988 కోట్ల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు గుర్తించి ఏసీబీ..
మందులు, పరికరాలు, లాబ్ పరికరాలు కొనుగోళ్లులో అక్రమాలు..
అచ్చెన్నాయుడు తో పాటు మరో మంత్రి పాత్ర..
నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించిన ఏసీబీ..
కొనుగోళ్లు టెండరింగ్ లో మాజీమంత్రి కుమారుడి పాత్ర..
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఏసీబీ ప్రశ్నించే అవకాశం..
శ్రీకాకుళం జిల్లా
టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్..
ESI స్కాంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం..
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అరెస్ట్ చేసిన పోలీసులు..
ఉదయం 6:45 నిమిషాలకు నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసిన పోలీసులు..