ఇరు రాష్ట్రాల జల వివాదంపై కేంద్ర ప్రత్యేక ఫోకస్
-నదిజలలపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా నేపథ్యంలో జల వివాదలను పరిష్కారించే విధంగా ఇద్దరు సిఎంకు కేంద్ర జలశక్తి లేఖ
-జూలై 10లోగా అపెక్స్ కౌన్సిల్
-ఈనెల 20 నుండి జూలై 10 వ తేది లోగా అనుకూలమైన తేదీని చేప్పాలని ఇరు రాష్ట్ర్ర ల సిఎంకు జల శక్తి లేఖ
కృష్టజలలపై బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
పోతిరెడ్డిపాలు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల కొసం ఎపి ప్రభుత్వం జివో నెంబర్ 203 అపివేయ్యలి,
ఎపి 15 కొత్తప్రాజెక్టులు నిర్మిస్తూందని తెలంగాణ ఫిర్యాదు
కృష్టజలలపై బోర్డుకు ఎపి ఫిర్యాదు
-పాలమూరు రంగారెడ్డి,డిండి ఎత్తిపోతలభక్తరామదాసు, తుమ్మిళ్ల,కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్ బిసి సామర్ధ్యం పంపు
గోదవారి జలలపై ఎపి ఫిర్యాదు
కాళేశ్వరం,సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు
ఈనెల 4 కృష్టాబోర్డు,5 న గోదవారి బోర్డు ఇరు రాష్ట్ర్ల్ర వాధనాలు విన్నా బోర్డు
గోదావరి నదిపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టు ల డీపిఆర్ లు జూన్ 10 లోగా సమర్పించాలిన జిఆర్ఎంబి ఇరురాష్ట్ర్రలకు అదేశం