Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-31 01:47 GMT
Live Updates - Page 3
2020-10-31 02:09 GMT

Kamareddy Updates: భిక్కనూర్ మండలం జంగంపల్లి లో నాటు బాంబు కలకలం..

కామారెడ్డి..

-పుల్లూరు సిద్దిరాములు ఇంట్లో పేలిన నాటుబాంబు

-పందుల వేట కోసం బాంబులను ఇంట్లో తెచ్చిపెట్టుకున్న సిద్దిరాములు

-బాంబు పేలుడుతో లేచిపోయిన ఇంటి పైకప్పు

-ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

2020-10-31 02:06 GMT

Adilabad District Updates: నేడు కొమరంభీం వర్థంతికి బారీ ఏర్పాట్లు..

ఆదిలాబాద్ జిల్లా..

-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు కొమరంభీం వర్థంతికి బారీ ఏర్పాట్లు..

-జల్ , జంగల్ ,జమీన్ కోసం నిజాం సైన్యం పోరాటం చేసిన అదివాసీ పోరాట యోదుడు..

-అదివాసీల హక్కుల కోసం పోరాటం చేసి జోడేఘాట్ లో అసువులు బాసిన యోదుడు కుమ్రంబీమ్.

-అదివాసీ వీరునికి ఘనంగా నివాళులు అర్పించనున్నా అదివాసీ ప్రజలు

Tags:    

Similar News