Komaram Bheem district updates: బారీగా పెరుగుతున్న ప్రాణ హిత నీటిమట్టం..
కుమ్రంబీమ్ జిల్లా..
-కౌటలా మండలం తుమ్మిడి హట్టి వద్ద బారీగా పెరుగుతున్న ప్రాణ హిత నీటిమట్టం.
-పుష్కర్ ఘాట్ల పై నుండి ప్రవాహిస్తున్నవరదనీరు..
-లోతట్టు ప్రాంతాలలో నీట మునిగిన పంటలు.
-అందోళన చెందుతున్న రైతులు
Mahabubnagar updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
-జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
-ఇన్ ఫ్లో: 50,100 వేల క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 50,119 వేల క్యూసెక్కులు.
-పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
-9.657 టీఎంసీ.
-ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.950 టీఎంసీ.
-పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
-ప్రస్తుత నీటి మట్టం: 318.516 మీ.
hyderabad latest updates: గాంధీ నుండి ఖైదీలు తప్పించుకున్న కేసు లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం...
-గాంధీ నుండి ఖైదీలు తప్పించుకున్న కేసు లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం...
-నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు...
-పరారయిన తరువాత నిందితులు వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి ఉంటారని భావించిన పోలీసులు....
-మెదక్ జిల్లా కు చెందిన నరసింహ ఇంటికి వెళ్ళిన పోలీసులు....
-నరసింహ ఇంటికి తాళం...
-పోలీసుల దర్యాప్తులో కుటుంబ సభ్యులను కలవని నలుగురు నిందితులు...
-కర్ణాటక గుల్భర్గ కు వెళ్ళిన మరో బృందం.
-పోలీసుల అనుమానం ప్రకారం తప్పించుకున్న నిందితులు గుల్ బర్గా లోని అలయాల్లో దాకుని ఉంటారని సమాచారం..
-నిందితులు జైల్ లో ఉన్న సమయంలో ములాఖాత్ ద్వారా వీరిని కలిసిన వారి వివరాలు, ఫోన్ లో మాట్లాడిన వారి వివరాలు సేకరించిన పోలీసులు.
-వివిధ జైళ్ల నుండి కరోనా కారణంగా 16 మంది ఖైదీలను గాంధీకి తరలించిన పోలీసులు..
-వీరిలో నలుగురు ఖైదీలు పరార్....
-ఖైదీలు తప్పించుకున్న సమయం తెల్లవారుజామున కావడంతో సీసీ కెమెరాల్లో సరిగ్గా నమోదు కానీ దృశ్యాలు..
-నిందితుల కోసం గాలిస్తున్న 10 ప్రత్యేక బృందాలు...
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహాం..
నిజామాబాద్..
-శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహాం.
-ప్రాజెక్టు ఇన్ ఫ్లో 12,935 వేల క్యుసెక్కులు
-ఔట్ ఫ్లో 6928 క్యూసెక్కుల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
-ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు
-నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
-ప్రస్తుతం 82 టిఎంసీలు
Kamareddy updates:నేడు జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు..
కామారెడ్డి :
-నేడు జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు
-నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
-కోవిడ్ కారణంగా శోభాయాత్రలకు అనుమతి లేదంటున్న పోలీసులు.
-మండపాల నుంచి నేరుగా అడ్లుర్ ఎల్లారెడ్డి చెరువు లో వద్ద పూజలు చేసి నిమజ్జనం చేయాలని అధికారుల సూచన.
-పురపాలక శాఖ ఆధ్వర్యంలో చెరువు వద్ద బారికేడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు..
Hyderabad latest news: పంజాగుట్ట యువతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు..
బ్రేకింగ్...
-పంజాగుట్ట యువతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు
-డాలర్ బాయ్ అలియాస్ రాజా శ్రీరెడ్డి కోసం గాలిస్తున్న సిసిఎస్ పోలీసులు
-డాలర్ బాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీసీఎస్ పోలీసులు
-కార్యాలయంలో కొంత మంది అమ్మాయిల సర్టిఫికెట్లు గుర్తించిన సిసిఎస్ పోలీసులు
-పలు ఆడియో, వీడియో టేపులను గుర్తించిన పోలీసులు
-నాలుగు నెలల క్రితమే సిసిఎస్ లో డాలర్ బాయ్ ఫిర్యాదులు
-139 మంది అత్యాచారం కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు
-పలువురికి నోటీసులు ఇచ్చి విచారించనున్న పోలీసులు
-ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో అధికారులు
Mahabubnagar updates: మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై అర్దరాత్రి దాడి....
-మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై అర్దరాత్రి దాడి....
-పేషెంటును చూసేందుకు 12 గంటలకు వచ్చిన 20 మంది..
-మాస్కులు ధరించలేదని అడ్డుకున్న దేవన్న, శంకర్ అనే సిబ్బంది.
-ఆగ్రహించి ఇద్దరిపై దాడి..
-ఆస్పత్రి సిబ్బంది దేవన్న, శంకర్ లకు తీవ్ర ఆగాయాలు...

Jayashankar Bhupalpally updates: వైణి గంగ ఉప్పొంగడంతో గోషి కురాద బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.....
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వైణి గంగ ఉప్పొంగడంతో గోషి కురాద బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో.....
-గడ్చురోలి చంద్రపూర్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి
-లోతట్టు గ్రామలన్ని జలమయ్యాయి.ఇంతగా భారీ వరదలు రావడం 1994 తర్వాత ఇది రెండోసారి
-కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి...
-10.72 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి...
-కాళేశ్వరం వద్ద ప్రాణహిత రావడంతో గోదావరి క్రమేపీ పెరుగుతుంది
-కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ లో నీరు ఉదృతంగా చేరుతుండంతో 65 గేట్లు ఎత్తిన అధికారులు