Live Updates: ఈరోజు (సెప్టెంబర్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-29 01:46 GMT
Live Updates - Page 3
2020-09-29 05:56 GMT

Hyderabad updates: హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సాప్‌ హ్యాక్‌..

-ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సాప్‌ మెసేజ్‌లు

-ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు

-ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌లు

-ఓటీపీ నెంబర్‌ చెప్పగానే వాట్సాప్‌ క్రాష్‌

-బాధితుల్లో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, డాక్టర్లు

-వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను..

-ఎవరికీ పంపొద్దంటున్న పోలీసులు

-కోడ్‌ పంపితే వాట్సాప్‌ చాట్‌ను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

-ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొందంటున్న సైబర్‌ నిపుణులు

-వాట్సప్‌ హ్యాక్‌పై పోలీసుల ఆరా..

2020-09-29 05:54 GMT

Lakshmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-46 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 95.40 మీటర్లు

-ఇన్ ఫ్లో 3,85,900 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 4,07,400 క్యూసెక్కులు

2020-09-29 05:45 GMT

Hyderabad updates: గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ కు చేరుకున్న హేమంత్ కుటుంబ సభ్యులు.....

-మదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లును కలిసిన హేమంత్ భార్య అవంతి సోదరుడు సమంత్, తల్లిదండ్రులు...

-పోస్టుమార్టం రిపోర్టర్ కాపీతో పాటు హేమంత్ మైబల్ ఫోన్ కుటుంబసభ్యులకు ఇవ్వనున్న పోలీసులు...

2020-09-29 03:27 GMT

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

నల్గొండ :

-18 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

-ఇన్ ఫ్లో : 3,10,631 క్యూసెక్కులు.

-అవుట్ ఫ్లో :3,10,631 క్యూసెక్కులు.

-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

-ప్రస్తుత నీటి నిల్వ : 309.6546 టీఎంసీలు.

-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

-ప్రస్తుత నీటిమట్టం: 589.20అడుగులు

2020-09-29 03:24 GMT

Saraswati Barrage Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-51 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 116.50 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 5.87 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,80,000 క్యూసెక్కులు

Tags:    

Similar News