Hyderabad latest news: రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి KTR ఆదేశాల మేరకు గ్రేటర్ హైద్రాబాద్ లోని పార్కులలో వారంపాటు క్లిన్ నెస్ డ్రైవ్ ను చేపట్టిన GHMC.
-రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి KTR ఆదేశాల మేరకు గ్రేటర్ హైద్రాబాద్ లోని పార్కులలో వారంపాటు క్లిన్ నెస్ డ్రైవ్ ను చేపట్టిన GHMC.
-అందులో భాగంగా ఈ రోజు
-గ్రీన్ ఫ్రైడే నిర్వహిస్తున్న GHMC.
-బంజారాహిల్స్ లోని గ్రీన్ వ్యాలీ లో వున్న CWA PARK నందు క్లీన్లినెస్ డ్రైవ్ లో పాల్గొన్న GHMC
-మేయర్ బొంతు రామ్మోహన్
Hyderabad updates: జే ఈ ఈ, నీట్ పరీక్షల విషయం లో..పిసిసి అధ్యక్షులు-ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు....
-ఉత్తమ్ కుమార్ రెడ్డి
-పిసిసి అధ్యక్షులు
-దేశంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత కరోనో విజృంభిస్తున్న సమయంలో విద్యార్థుల జీవితాలతో మోడీ, కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు...
-ఒకేరోజు 75 వేల కరోనో పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో కరోనో భయంకరంగా మారింది.
-ఇలాంటి తరుణంలో jee, నీట్ పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది విద్యార్థులు కరోనో భారిన పడే ప్రమాదం ఉంది..
-విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలి..
Hyderabad latest updates: గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు...
-గేటు బయట పోలీసులు మోహరించడంతో గాంధీభవన్ ఆవరణలోనే ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు..
-ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ముఖ్య నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, ఫిరోజ్ ఖాన్, సోహైల్, ఆదాం సంతోష్ తదితరులు..
-భారీగా అనుచరులతో తరలివచ్చిన మాజీ ఎమ్యెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, యువ నాయకులు విక్రం గౌడ్..
Hyderabad latest news: బషీర్ బాగ్ లో విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు...
-బషీర్ బాగ్ లో విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్ష పార్టీలు...
-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,
-విద్యుత్ అమరవీరుల ఆశయాల కు ప్రతిజ్ఞ చేసిన నాయకులు...
-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ @ బషీర్ బాగ్ చౌరస్తా...
-20ఏళ్ల క్రితం పాకిస్థాన్ బార్డర్ లో జరిగేటువంటి కాల్పులు ఇక్కడ జరిగాయి ఆ కాల్పుల్లో ముగురు మరణించారు..
-9 వామపక్ష పార్టీలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పొరదాం..
-చలో అసెంబ్లీకి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పైన కాల్పుల్లో ముగ్గురు మరణించడమే కాకుండా లాఠీ ఛార్జీల్లో వందలాదిమంది గాయపడ్డారు...
-ఆ రోజు జరిగిన సంఘటన లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరువాత దొగిపోయే స్థాయికి వచ్చింది...
-ప్రస్తుతం కేంద్రం లో ఉన్న మోడీ సర్కారు ఆర్థిక సంస్కరణలు ,విద్యుత్ సంస్కరణలు పేరుతో రాష్ట్రల హక్కుల ను కాలరాస్తుంది..
-ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లు ప్రస్తుతం అడిగ లేదు..
-ప్రజలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది...
-తమ్మినేని వీరభద్రం @సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
-విద్యుత్ ప్రయివేటు సంస్కరణలకు నిరసనగా 20 సంవత్సరాలు పూర్తయ్యాయి...
-ఆరోజు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు...
-ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అదే సంస్కరణలు తో ముందుకు వెళ్తుంది..
-ఈ రోజు మరోసారి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది..
-ప్రజా వ్యతిరేకంగా నిరంకుశత్వంగా పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి వామపక్ష పార్టీలుగా పోరాడాల్సిన అవసరం ఉంది..
Jayashankar Bhupalpally district updates: లక్ష్మీ బ్యారేజ్....65 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా....
-లక్ష్మీ బ్యారేజ్
-65 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 91.30 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 1.097 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,58,500 క్యూసెక్కులు
Nizamabad updates: భయం గుప్పిట్లో బోధన్ మండలం లోని చెక్కి క్యాంప్.
నిజామాబాద్..
-భయం గుప్పిట్లో బోధన్ మండలం లోని చెక్కి క్యాంప్.
-కాలనీ మొత్తం కరోనా విజృంభన..
-50 ఇళ్ల ను సోకిన వైరస్, కారోనా బారిన 67 మంది కాలనీ వాసులు.
-సామాజిక వ్యాప్తి పై ఆందోళన
Telangana latest updates: నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం...
బ్రేకింగ్...
-నార్సింగి హైదర్ష్ కోట లో కాల్పుల కలకలం...
-గణేష్ నిమజ్జనం లో ఎక్స్ ఆర్మి కాల్పులు ...
-గాల్లోకి కాల్పులు జరిపిన ఎక్స్ ఆర్మి ఉద్యోగి నాగ మల్లేష్ ..
-నాగ మల్లేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రివాల్వర్ స్వాధీనం
-గణేష్ నిమర్జనం అపశృతి..
-ఇంటి వద్ద మరియు ఇంటి పైన మందు పార్టీ చేసుకుంటున్న హై రీచ్ ఇంటర్నెట్ సిబ్బంది....
-పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకోని ఇంటర్నెట్ సిబ్బంది..
-ఆర్మీ జవాన్ గాలిలో కాల్పులు....
-నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ శివ ఎలైట్ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన....
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నర్సింగ్ పోలీసులు...
Kamareddy corona updates: కొవిడ్-19 వైరస్ నిర్ధారణ నమూనాల సేకరణలో వైద్య సిబ్బంది నిర్లక్షం.
కామారెడ్డి :
-కొవిడ్-19 వైరస్ నిర్ధారణ నమూనాల సేకరణలో వైద్య సిబ్బంది నిర్లక్షం.
-ఫలితాల ఆలస్యానికి కారణం
-జిల్లా ఆస్పత్రి లో సేకరించిన 149 నమునాలు హైదరాబాద్ తరలించగా
-నాలికల లికేజ్ కారణముగా 89 మంది పరీక్షలు తిరస్కరణ
-మిగతా 60 నమూనాల ఫలితాల్లో 26 పాజిటివ్
-గతంలోనూ పలు మార్లు ఇదే పరిస్థితి
-నమూనాలు తరలింపులో నిర్లక్షం గా వ్యవహరించిన ల్యాబ్ టెక్నీషియన్ కు తాఖీదులు జారీ.