Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-25 01:42 GMT
Live Updates - Page 4
2020-08-25 08:46 GMT

Minister Thalasani Srinivas: కులవృత్తులకు చేయూత నిచ్చే రాష్ట్రం తెలంగాణ‌నే: త‌ల‌సాని

యాదాద్రి జిల్లా: భువనగిరి పట్టణంలోని తీనాం చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

శ్రీనివాస్ యాదవ్ మంత్రి కామెంట్స్;

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులకు చేయూత నివ్వడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్న

ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం చేసిన

కరోనా కాలంలో కూడా కోటి రెండు లక్షల ఎకరాల పంట రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

గొల్ల కుర్మలకు మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా త్వరలో ఫుల్ ప్రోసెసింగ్ యూనిట్ల ను ప్రారంభిస్తాం

భారతదేశ చరిత్రలోనే వెయ్యి కోట్లు పెట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

ఎనిమాల్ హెల్త్ కార్డు విధానం కూడా త్వరలో ప్రవేశపెడతాం

కరోనా సమయంలో ఢిల్లీ రాష్ట్రం చేతులెత్తేసిన కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

2020-08-25 08:42 GMT

Ameenpur Incident: అమీన్ పూర్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలి: పీవోడబ్ల్యూ సంధ్య

అమీన్ పూర్ లో మారుతి అనదాశ్రమం లో మైనర్ బాలిక పై అత్యాచారం, మృతి సమగ్ర విచారణ జరపాలని పీవోడబ్ల్యూ సంధ్య డిమాండ్ చేసారు 

హైపవర్ కమిటీ విచారణ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ...

మారుతి హోం లో వేణుగోపాల్ రెడ్డి తో పాటు మరి కొంత మంది ప్రమేయం పై పూర్తి స్థాయి విచారణ జరపాలి ....

జులై 31 తేదీన FIR చేసిన తరువాత నిందితులను అరెస్ట్ చేయడం లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ....

మారుతి హోం విజయ, ఆమెకు సబంధించిన వ్యక్తులు ఎవరు మళ్ళీ ఇటువంటి ఆశ్రమాలు నడపకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.... 

2020-08-25 08:40 GMT

అమీన్ పూర్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలి: పీవోడబ్ల్యూ సంధ్య

అమీన్ పూర్ లో మారుతి అనదాశ్రమం లో మైనర్ బాలిక పై అత్యాచారం, మృతి సమగ్ర విచారణ జరపాలని పీవోడబ్ల్యూ సంధ్య డిమాండ్ చేసారు 

హైపవర్ కమిటీ విచారణ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ...

మారుతి హోం లో వేణుగోపాల్ రెడ్డి తో పాటు మరి కొంత మంది ప్రమేయం పై పూర్తి స్థాయి విచారణ జరపాలి ....

జులై 31 తేదీన FIR చేసిన తరువాత నిందితులను అరెస్ట్ చేయడం లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ....

మారుతి హోం విజయ, ఆమెకు సబంధించిన వ్యక్తులు ఎవరు మళ్ళీ ఇటువంటి ఆశ్రమాలు నడపకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.... 

2020-08-25 08:34 GMT

Jurala Project: జూరాల ప్రాజెక్టులో మృతదేహం లభ్యం

వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు లో ఆదివారం నాడు వరద ఉధృతి కి గల్లంతైన యువకుడి మృతదేహం పుష్కర ఘాట్ వద్ద లభ్యం

మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన బోయ కృష్ణ గా గుర్తింపు.

2020-08-25 08:27 GMT

Minister Singi Reddy Niranjan :సురవరం ప్రతాపరెడ్డి కాంస్య విగ్ర‌హానికి భూమిపూజ చేసిన మంత్రి సింగిరెడ్డి

వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రం లోని సురవరం ప్రతాపరెడ్డి 67వ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్యవిగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... హాజరైన ఎమ్మెల్యే అబ్రహం , జిల్లా పరిషత్ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి.

2020-08-25 08:25 GMT

పరామర్శ

నల్గొండ : చిట్యాల( మం) పెద్దకాపర్తిలో నేత కాసం వెంకటేశ్వర్లు తల్లి అనారోగ్యంతో మృతి.కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు.


  

2020-08-25 07:04 GMT

Nalgonda updates: కేంద్రం లోని తన నివాసంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి .. వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనలు ప్రకారమే నిర్వహిస్తున్నాం..

-నల్గొండ జిల్లా....

-కేంద్రం లోని తన నివాసంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..

-పాయింట్స్......

-వచ్చే నెల

-7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనలు ప్రకారమే నిర్వహిస్తున్నాం..

-పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం..ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు...

-ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం....

-ఎంట్రెన్స్ లో ఆటో మేటిక్ ధర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం...

-శ్రీశైలం పవర్ హౌస్ ఘటన దురదృష్టకరం....

-ఘటన జరిగిన వెంటనే విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు అక్కడికి చేరుకున్నారు... సహాయక చర్యలు చేపట్టారు..... అభినందనీయం......

-అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం....

-వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు......

2020-08-25 06:44 GMT

Keesara Tahsildar Case : కీసర తహశీల్దార్ నాగరాజు తో పాటు మరో ముగ్గురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంకు తరలించిన ఏసీబీ అధికారులు...

-ఏసీబీ కార్యాలయం.....

-కీసర తహశీల్దార్ నాగరాజు తో పాటు మరో ముగ్గురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంకు తరలించిన ఏసీబీ అధికారులు...

-చంచల్ గూడ జైల్ నుండి 3 రోజుల పాటు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

-చంచల్ గూడ జైల్ నుండి

-ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలించిన ఏసీబీ..

-ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన విచారణ...

-నలుగురు నిందితులను విడివిడిగా విచారిస్తున్న ఏసీబీ....

-విచారణ మొత్తం వీడియో రీకార్డు చేస్తున్న ఏసీబీ...

-తహశీల్దార్ నాగరాజు, విఆర్ఏ సాయిరాజ్, అంజిరెడ్డి, శ్రీనాథ్ లను విచారిస్తున్న ఏసీబీ..

-కోటి 10 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న ఏసీబీ...

-డబ్బులు ఎక్కడి నుండి తెచ్చారని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడుగుతున్న ఏసీబీ...

-నాగరాజు బ్యాంక్ లాకర్ల ను అడిగి తెలుసుకుంటున్న ఏసీబీ...

-పై స్థాయి అధికారుల పాత్ర పై నాగరాజు ను ప్రశ్నిస్తున్న ఏసీబీ..

-ప్రజా ప్రతినిధుల సంబంధాల పైన ఆంజిరెడ్డి, శ్రీనాథ్ ల నుండీ వివరాలు సేకరిస్తున్న ఏసీబీ.

-మూడు రోజుల విచారణ లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

2020-08-25 05:52 GMT

Nirmal District-Khanapur-Self lockdown: ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న సంపూర్ణ సెల్ఫ్ లాక్డౌన్

-నిర్మల్ జిల్లా//ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న సంపూర్ణ సెల్ఫ్ లాక్డౌన్.

-స్వచ్చందంగా బంధు పాటిస్తున్న అన్ని రకాల వర్తకులు వ్యాపారులు,కూరగాయల వ్యాపారులు.

-సంపూర్ణ లాక్ డౌన్ తో నిర్మానుస్యంగా మారిన పట్టణం

-కరోనా కేసులు పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్ డౌన్ పాటిస్తున్న ప్రజలు

2020-08-25 05:21 GMT

ACB Updates: కీసర కేసులో ఏసీబీ కస్టడీలో నలుగురు

ఏసీబీ అప్ డేట్స్.....

- కీసర కేసులో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ....

- చంచల్ గూడ జైలు నుండి నలుగురు నిందితులను మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...

- చంచల్ గూడ జైలు నుండి ఏసీబీ ప్రధాన కార్యాలయంకు నిందితులను తరలిస్తున్న ఏసీబీ.

Tags:    

Similar News