కామారెడ్డి :
- జిల్లా కేంద్రంలో మాస్క్ ధరించ కుండ బయటకు వచ్చిన 14 మందికి 1400 జరిమానా విధించిన అధికారులు.
కామారెడ్డి :
- బిక్కనుర్ శివారులోని జాతీయ రహదారి 44 పై గుర్తు తెలియని వృద్ధుని (60) మృతదేహం లభ్యం.
- స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి కి తరలింపు
కామారెడ్డి :
- జిల్లా కేంద్రంలో కుసుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు
- పురపాలక పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 9849907825,08468.222900 ప్రజలు అత్యవసర సేవల నిమిత్తం సంప్రదించాలని కోరిన అధికారులు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 10,031 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.
నిజామాబాద్ :
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1076.40 అడుగులు,
- ప్రాజెక్ట్ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుతం 43,201 టీఎంసీలు.
- ఔట్ ఫ్లో 1,356 క్యూసెక్కులు
కౌటల, చింతలమనేపల్లి, బేజ్జుర్ మండలాల్లో భారీ వర్షాలు...
కొమురం భీం జిల్లా:
- రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షాలు..
- 3 రోజులు గా కొడుతున్న వర్షాలకు పొంగిపొర్లుతున్నా వాగులు,వంకలు....
- చింతలమనేపల్లి మం దింద- కేతిని వద్ద దింద వాగు ఉదృతంగా పొంగడంతో 3 వ రోజు జలదిగ్బంధం లో దింద.రవాణా బంద్...
- గూడెం గ్రామం వద్ద ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అంతరాష్ట్ర వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత పెనుగంగలు..
- బేజ్జుర్ మండె సూసుమీర్ ఒర్రె ఉప్పొంగడంతో 9 గ్రామాలకు నిలిచిన రాకపోకలు ..
ఆదిలాబాద్ జిల్లాలో బారీ వర్షాల పై హై అలర్ట్ ..
- భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
- రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుతం ఆదేశాలు జారీచేసింది
- సెలవుపై ఉన్న అధికారులు వెంటనే విధులకు హాజరు కావాలని అదేశం
- కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ప్రజల ఇబ్బందులు తెలియజెయడానికి టోల్ ప్రీ
- నెం.1800 425 1939 కాల్ చేయాలని ప్రజలను కోరిన కలెక్టర్.
- క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సమీక్షించాలని రెవిన్యూ, ఇరిగేషన్ అదికారులను అదేశించిన కలెక్టర్
కరీంనగర్ జిల్లా గడిచిన 24 గంటల్లో జిల్లా లో వర్షపాతం..
కరీంనగర్ జిల్లా :
- గడిచిన 24 గంటల్లో జిల్లా లో వర్షపాతం
- మానకొండూర్ మండలం ఈదుగులగుట్టపల్లి లో 27.48 సెంమీ
- బోర్నపలి లో 19.65 సెంమీ
- ఇందుర్తి గ్రామాలో 19.43 సెంమీ
- అత్యల్పనగా వీణవంక లో 11.02 సెంమీ నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..
- ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..
- ఒక్కరోజులో ఇరవై ఐదు కేసులు నమోదు..
- కరోనా తో ఒకరు మ్రుతి..
- బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముసురుగా కురుస్తున్న వర్షం ...
కరీంనగర్:
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముసురుగా కురుస్తున్న వర్షం ...
- గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం
- ఉమ్మడి జిల్లా అంతటా భారీ వర్షాలు ఉండే అవకాశం తో హై అలెర్ట్
- కరీంనగర్ ,సిరిసిల్ల ,పెద్దపల్లి ,జగిత్యాల జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు
- ఇరిగేషన్ ..,రెవెన్యూ అధికారులకు సెలవు రద్దు...
- జిల్లా కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశించిన ప్రభుత్వం
మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
- మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
- పార్వతీ పంప్ హౌజ్ నుండి ఎల్లంపల్లి లో చేరుతున్న కాళేశ్వరం నీరు
- ప్రస్తుతం నీటి మట్టం 145.98
- గరిష్ఠ నీటిమట్టం 148.00 M
- ప్రస్తుతం నీటి నిల్వ 14.8285
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 TMC.
- ఇన్ ప్లో 14306 c/s
- అవుట్ ప్లో: 5521 c/s.