Telangana Legislative Council: శాసనమండలి లో టీఎస్ బీపాస్ బిల్లు అమోదం..
శాసనమండలి..
-శాసనమండలి లో టీఎస్ బీపాస్ బిల్లు అమోదం
-తెలంగాణ సివిల్ కోర్టు చట్టం 1972 సవరణ బిల్లు అమోదం
-తెలంగాణ కోర్టు ఫీజు, వ్యాజ్యాల మదింపు చట్టం- 1956 సవరణ బిల్లు అమొదం
TS Assembly: ముగిసిన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ:
-రేపటి తో సమావేశాన్ని ముగిద్దామని ప్రభుత్వం నుండి ప్రతిపాదన
-కొనసాగించాలని భట్టి సూచన
-కృష్ణ నది ప్రాజెక్టులు.. సంక్షేమ పథకాలపై చర్చించాలని కోరిన భట్టి
-28 వరకు నడపండి అని కోరిన భట్టి.
Telangana updates: అసెంబ్లీలో బీఏసీ సమావేశం లో రేపటితో ముగించాలని బావిస్తున్న ప్రభుత్వం..
అసెంబ్లీ..
-కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో సర్కారు నిర్ణయం
-కాంగ్రెస్ నుంటి స్వల్పకాలిక చర్చ లో క్రిష్ణ రివర్ పై అక్రమ ప్రాజెక్టులు
-నేతన్నల సమస్యలు
-ప్రైవేటులో ఉద్యోగాలు కోల్పోయిన వారి విషయంలో చర్చకోసం కాంగ్రెస్ పట్టు...
-ఎంఐఎం నుంచి అక్భరుద్దీన్ జీహెచ్ఎస్ పరిదిలో సమస్యలపై చర్చించాలని డిమాండ్ .
-ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. అంటున్న కాంగ్రెస్ నేతలు
Telangana Assembly: అసెంబ్లీ కమిటీ హాల్లో ముగిసిన బీఏసీ సమావేశం..
అసెంబ్లీ...
-అసెంబ్లీ కమిటీ హాల్లో ముగిసిన బీఏసీ సమావేశం..
-స్పీకర్ అధ్యక్షత న సమావేశం..
-హాజరయిన సీఎం..భట్టి, అసదుద్ధీన్ ఓవైసీ
-కరోనా కేసుల నేపథ్యంలో సభలు రేపటికి ముగించాలని నిర్ణయం
Telangana Legislative Council: ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు సవరణ బిల్లును శాసనమండలి ఆమోదం..
శాసనమండలి..
-శాసనమండలి లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
-ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు సవరణ బిల్లును
-రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి 16 సంస్థలు ముందుకొచ్చాయని, మొదటి దశలో 5 (మహీంద్ర, హోస్టన్, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్‌ఆర్) వర్సిటీలకు అనుమతులు ఇచ్చాము
-ఈ వర్సిటీలను రెండు కేటగిరీలుగా విభజించాము ఇప్పటికే కాలేజీలు, విద్యార్థులు ఉన్న వాటిని బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలుగా
-కొత్తగా ఏర్పాటు చేసే వాటిని గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీలుగా పరిగణిస్తున్నాము
-ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ నిబంధనలను పాటించేలా చూస్తున్నాము
-ఒకప్పుడు 350 వరకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు నేడు 180కి తగ్గాయి.
-ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం 2018లో చట్టం తీసుకొచ్చిచ్చాము
-త్వరలో ప్రభుత్వ వర్శిటీల వీసీల భర్తి చేస్తాము. సెర్చ్ కమిటి వేసాము.
-కోర్టు కేసులతో అద్యాపక పోస్టుల భర్తి ఆగింది...కేసులు పూర్తనాయి..త్వరలో పోస్టుల భర్తి చేస్తాము.
Telangana Legislative Assembly: శాసనసభ లో సభ్యులకి స్పీకర్ కరోనా హెచ్చరికలు..
శాసనసభ:
-మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశం..
-సభ్యులు భౌతికదూరం పాటించాలని స్పీకర్ సూచన..
-నోరు తో పాటు ముక్కును మాస్క్ కవర్ చేసేలా పెట్టుకోవాలని సూచన..
-తలసాని పక్కన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూర్చున్న సమయం లో సూచించిన స్పీకర్...
-శాసనసభ లో కేటీఆర్
-కేసీఆర్ ని మించిన హరిత ప్రేమికుడు ఎవరు లేరు
-హరితహారానికి ఆధ్యులు... బాధ్యులు కేసీఆర్
-మున్సిపల్ బడ్జెట్ లో 10 శాత0 గ్రీన్ బడ్జెట్ గా కేటాయించాము
-పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నాం
-పార్కుల్లో సైక్లింగ్ ట్రాక్, స్కెటింగ్ ట్రాక్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటాం.
-శాసన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-గత పాలకులు సొంత డైరీల కోసం విజయ డైరీని తొక్కేశారు
-ప్రస్తుతం విజయ డైరీ ద్వారా 7 లక్షల లీటర్ల సేకరణ చేస్తున్నాం
-తెలంగాణ లో పాడి సంపద పెంచడానికి 58 వేల గేదెల పంపిణీ చేస్తున్నా0
-మహేశ్వరం రావిరాలలో 245 కోట్లతో మెగా డైరీ ఏర్పాటు చేస్తున్నాం
KTR: హరితహారానికి ఆధ్యులు... బాధ్యులు కేసీఆర్: కేటిఆర్
శాసనసభ లో సభ్యులకి స్పీకర్ కరోనా హెచ్చరికలు.
మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశం..
సభ్యులు భౌతికదూరం పాటించాలని స్పీకర్ సూచన..
నోరు తో పాటు ముక్కును మాస్క్ కవర్ చేసేలా పెట్టుకోవాలని సూచన..
తలసాని పక్కన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూర్చున్న సమయం లో సూచించిన స్పీకర్...
శాసనసభ లో కేటీఆర్
కేసీఆర్ ని మించిన హరిత ప్రేమికుడు ఎవరు లేరు
హరితహారానికి ఆధ్యులు... బాధ్యులు కేసీఆర్
మున్సిపల్ బడ్జెట్ లో 10 శాత0 గ్రీన్ బడ్జెట్ గా కేటాయించాము
పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నాం
పార్కుల్లో సైక్లింగ్ ట్రాక్, స్కెటింగ్ ట్రాక్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటాం.
శాసన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గత పాలకులు సొంత డైరీల కోసం విజయ డైరీని తొక్కేశారు
ప్రస్తుతం విజయ డైరీ ద్వారా 7 లక్షల లీటర్ల సేకరణ చేస్తున్నాం
తెలంగాణ లో పాడి సంపద పెంచడానికి 58 వేల గేదెల పంపిణీ చేస్తున్నా0
మహేశ్వరం రావిరాలలో 245 కోట్లతో మెగా డైరీ ఏర్పాటు చేస్తున్నాం
Minister jagadish Reddy: శ్రీశైలం పవర్ ప్లాంట్ విచారణలో పురోగతి : మంత్రి జగదీష్ రెడ్డి
శాసన మండలి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు
# శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ లో ప్రమాద నష్టం మదింపులో ఉంది
# ప్రమాదంపై విచారణ పురోగతిలో ఉంది
# ప్రమాదం పై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు...
అందుకే నివేదిక ఆలస్యం అవుతోంది
Warangal: అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యయత్నం
వరంగల్ అర్బన్: వరంగల్ కరిమాబాద్ పి ఎచ్ సి లో దారుణం..
డాక్టర్ అరుణ్ చంద్ర ఒత్తిడి తో ఆత్మహత్యాయత్నం చేసిన సి ఓ( కమ్యూనిటీ ఆర్గనైజర్)విజయ లక్ష్మి
చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు.
అధికారి ఒత్తిడి తో ఆత్మహత్యయత్నం చేసిన విజయలక్ష్మి అధికారుల
Ellampalli Project Updates: ఎల్లంపల్లి ప్రాజెక్టు కి భారీగా చేరుతున్న వరద నీరు
పెద్దపల్లి :
- 6 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల
- ప్రస్తుత సామర్థ్యం :19.3974/
- మొత్తం సామర్థ్యం 20.175 TMC*
- Inflow : 30579 c/s*
- Outflow : 38301c/s*