నాంపల్లి ఏసీబీ ఆఫీస్లో కొనసాగుతున్న విచారణ
- కీసర తాసిల్దార్ నాగరాజు అవినీతి భగోతంపైనా కోనసాగుతున్న ఏసీబీ విచారణ.....
- నిన్న అర్ధరాత్రి రియల్ఎస్టేట్ నుంచి కోటి 10 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండె గా పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు..
- ఇరవై ఎనిమిది ఎకరాల భూమి వివాదంలో రెండు కోట్లు డిమాండ్ చేసిన ఎమ్మార్వో...
- కీసర మండలం రాంపల్లి గ్రామం సమీపంలో దాయర 604,614 సర్వేనెంబర్ భూమి...
- తహసీల్దార్ నాగరాజు అంజిరెడ్డి, శ్రీనాథ్ వీఆర్ఏ సాయి రాజు అదుపులోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు....
- తహసీల్దార్ నాగారాజు ఇంట్లో కోనసాగనుంది సోదాలు ...
- 28 లక్షల నగదు మరియు భారీగా బంగారం స్వాధీనం....
- తహసీల్దార్ నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు....
- బ్యాంకు లాకర్లు మరియు బ్యాంక్ అకౌంట్ల పై భారీగా నగదు ఆస్తుల డాక్యుమెంట్లను గుర్తించిన ఏసిబి...
- ఈరోజు సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగింపు...
మంథని మండలం గుంజపడుగు వద్ద గల సరస్వతీ బ్యారెజ్ నుండి కొనసాగుతున్న నీటి ప్రవాహం...
పెద్దపల్లి జిల్లా:
- 20300 క్యూసెక్ ప్రవాహం తో పంప్ చేస్తున్న బ్యారేజ్ లోని ఏడు పంప్ లు
- సిరిపురం లోని పార్వతి బ్యారేజ్ వివరాలు...
👉 ప్రస్తుత నీటి స్థాయి +128.39/+130.00 మీటర్లు.
👉 కెపాసిటీ: 6.398/ 8.83 టిఎంసిలు
నిర్మల్ జిల్లా:
ఖానాపూర్ పట్టణం లో నేడు 74వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎం ల్ ఏ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన ఖానాపూర్ ఎం ల్ ఏ రేఖానాయక్.....
అమీన్ పూర్ అనాధాశ్రమలో బాలిక పై లైంగిక దాడి కేసులో కొనసాగుతున్న విచారణ
- ఆశ్రమంలో 49 మంది బాలికలను ప్రభుత్వ సంరక్షణాయాలయనికి తరలింపు....
- బాలికలు కరోనా టెస్ట్ లు చేయగా అందరికి నెగిటివ్...
- నేడు హైపవర్ కమిటీ మరో సారి భేటి...
- చిన్నారి భరోసా కేంద్రంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని , వీడియోస్ ను స్వాధీనం చేసుకున్న హైపవర్ కమిటీ...
- రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు అనాధాశ్రమాలు పై నిఘా పెట్టిన అధికారులు...
- ఆశ్రమాల నుండి బంధువుల ఇళ్ల కి వెళ్లిన పిల్లలు పరిస్థితి పై ఆరా తీస్తున్న అధికారులు...
- అమీన్ పూర్ ఆశ్రమంలో విచారణ చేస్తున్న పోలుసులు...
- అక్కడ పని చేసే నలుగురు ఆయాలను పిలుచి విచారణ చేసిన పోలీసులు...
- వారి చెప్పిన విషయాలను రికార్డ్ చేసిన పోలీసులు...
- జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులు వేణుగోపాల్ రెడ్డి, విజయ, జయదీప్ ను కష్టడీ కి తీసుకోనున్న పోలీసులు...
- ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరి కొన్ని విషయాలు బయట పడే అవకాశం...
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండ కురుస్తున్న వర్షం
- గణపసముద్రం 28అడుగులకు చేరిన నీటి మట్టం
- ఐదు రోజులుగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
- మొత్తం 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- సుమారుగా 7కోట్ల20లక్షల నష్టం
- ఘనపురం మండలం గణపేశ్వర ఆలయంలో గర్బ గుడిలో వర్షం నీరు
- గుడిపై టర్పాన్ కప్పిన ఆగని వర్షపు నీరు
- గర్బ గుడిలోని నీరు ఎత్తి పోస్తున్న భక్తులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద ఉధృతి..
నిజామాబాద్:
- ఇన్ ఫ్లో 16757 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2295
- ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 1076 అడుగులు
- నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
- ప్రస్తుతం 42.452 టీఎంసీ లు
కామారెడ్డి :
- బీర్కూర్ మండలం రైతు నగర్ లో తొలి రైతు వేదిక భవనం ప్రారంభించనున్న స్పీకర్ పోచారం
- జిల్లాలో 104 క్లస్టర్ల లో కొనసాగుతున్న రైతు వేదిక భవనాలు.
- తొలి వేదిక భవనం గా రైతు నగర్ రైతు వేదిక భవనానికి గుర్తింపు.
నిజామాబాద్ :
- పల్లె ప్రగతిలో ప్రతిభ కనబరిచిన 70 ఉత్తమ గ్రామ పంచాయితీ ఎంపిక..
- స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించే కార్యక్రమం కోవిడ్ వల్ల మరో సారి నిర్వహించాలని అధికారుల నిర్ణయం.
కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ప్రారభించిన కలెక్టర్ నారాయణ రెడ్డి..
నిజామాబాద్ :
- కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ప్రారభించిన కలెక్టర్ నారాయణ రెడ్డి.
- కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు.
- గర్భవతులు, 55 ఏళ్ల వృద్ధులకు నివసించే ప్రాంతాల్లో టెస్టులు.
కామారెడ్డి జిల్లాలో నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటన..
కామారెడ్డి :
- జిల్లాలో నేడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటన.
- స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న స్పీకర్.
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.