Nagarjuna Sagar Project updates: 6 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..
నల్గొండ :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు :
-ఇన్ ఫ్లో :1,29,958 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో :1,29,958 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 311.1486 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.70అడుగులు
Telangana Weather updates: తెలంగాణ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం:రాజారావు..
-రాజారావు వాతావరణ అధికారి @హైదరాబాద్..
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధం గా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది...
-ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
-రాయలసీమ లో తేలికపాటి వర్షాలతో పాటు కర్నూలు, కడప,అనంతపురం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
-ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 కిమి వేగంతో గాలులు విస్తున్నందున చేపల వేటకు వెళ్లరాదు...
-హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి ,రెండు చోట్లా భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది..
-తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం ,మహబూబ బాద్ ,జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ మేడ్చల్ ,రంగారెడ్డి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
Jayashankar Bhupalpally updates: సరస్వతి బ్యారేజ్-15 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 118.100 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 8.77 టీఎంసీ
ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,000 క్యూసెక్కులు
Nizamabad updates : పాలిసెట్ అర్హుల ధృవపత్రాల పరిశీలన!
నిజామాబాద్ :
- నేటి నుంచి పాలి సెట్ అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన.
- నేటి నుంచి ఈ నెల 18 వరకు కొనసాగమున్న ధ్రువ పత్రాల పరిశీలన.
- ఇంటర్ నెట్ లో స్లాట్ బుక్ చేసుకుని ర్యాంక్ కార్డు ఆధారంగా హాజరుకావాలి :పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్.
Sriram Sagar Updates: శ్రీరాంసాగర్ భారీగా వస్తున్న వరద నీరు.
నిజామాబాద్
- నేడు ప్రాజెక్టు గేట్లు తెరచి.. దిగువకు నీటిని విడుదల చేయనున్న అధికారులు.
- నిర్మల్ , నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహక
- ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
- చేపల వేటకు వెళ్లొద్దు, పరివాహక ప్రాంతంలో పశువులను మేతకు తీసుకువేల్లవద్దు.
- ఇన్ ఫ్లో 32, 352 వేల క్యుసెక్కులు
- ఔట్ ఫ్లో 25982 క్యూసెక్కుల
- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం 1090.70 అడుగులు
- నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
- ప్రస్తుతం 88.662టిఎంసీలు