Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-09-14 01:41 GMT
Live Updates - Page 6
2020-09-14 03:53 GMT

Guntur District updates: జిల్లాలో విజృపిస్తున్న కరోనా....

గుంటూరు...

-జిల్లా వ్యాప్తంగా 792కరోనా పాజిటివ్ కేసులు నమోదు....

-గుంటూరు కార్పోరేషన్ 792...కేసులు నమోదు...

-గుంటూరు కార్పోరేషన్110,సతైనపల్లి,23,మంగళగిరి55,తాడేపల్లి 39,నర్సరావుపేట92,వినుకోండ28 పోన్నురు30,తెనాలి29

2020-09-14 03:48 GMT

Srisailam updates: శ్రీశైలంలో పునః ప్రారంభం కానున్న రోప్ వే..

కర్నూలు జిల్లా..

-ఏపీ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నిబంధనలతో భక్తులకు రోప్ వే వద్దకు అనుమతి

-కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఐదు నెలలుగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన రోప్ వే

-రోప్ వే లో విహరించనున్న భక్తులు తప్పనిసరిగా మాస్కులు ,భౌతిక దూరం పాటించాల్సిందే అన్న అధికారులు

2020-09-14 03:41 GMT

Amaravati updates: ఎంపీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌..

అమరావతి..

-మధ్యాహ్నం 12.30 కు వైసీపీ

-పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవనున్న ముఖ్యమంత్రి జగన్.

-రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం.

-ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించనున్న సీఎం.

-రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రయోజిత పథకాల నిధులతో పాటు ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా రేపు ఎంపీలతో   వీడియో కాన్ఫెరెన్స్.

-అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్

-ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణచర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్‌       కోరిన వైసీపీ లోక్‌సభాపక్ష నేత..

2020-09-14 03:00 GMT

Pampa reservoir : అన్నవరం పంపా రిజర్వాయరు పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టం!

తూర్పుగోదావరి - అన్నవరం

- అన్నవరం పంపా రిజర్వాయరులో 102 అడుగులకు చేరిన నీటిమట్టం

- నాల్గవ గేటు ఎత్తి దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల

- 105 అడుగుల పూర్తి నీటిసామర్థ్యంలో 103 అడుగులకు చేరుకుంటే ప్రమాదస్థాయికి

- పంపా ఇన్ ఫ్లో 1700 క్యూసెక్కులు

- అవసరమైతే నీరు విడుదల పెంచేందుకు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ

2020-09-14 02:33 GMT

Rains in AP Agency : తూర్పు- ఏజన్సీ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీవర్షాలు

తూర్పుగోదావరి జిల్లా - జగ్గంపేట

- మెట్టప్రాంతంలో పూర్తిగా నిండిపోయిన ఏలేరు జలాశయం

- వర్షాలతో ఏలేరుకు భారీగా వచ్చిచేరుతున్న వరద నీరు

- ఏలేరు రిజర్వాయరు నుంచి 13 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు..

-కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద వాలు కాలువకు భారీ గండి..

- జలదిగ్భంధంలో రాజుపాలెం కాలనీ వాసులు..ఆందోళనలో కాలనీ వాసులు. సురక్షిత ప్రాంతాలకు తరలింపు

- నీటమునిగిన వేలాది ఎకరాల వరి చేలు

2020-09-14 01:49 GMT

Weather Updates : అల్పపీడనం..వర్షసూచన!

- బంగాళాఖాతంలో అల్పపీడనం.

- ఏపీ లో 17 వ తేది వరకు వర్షాలు..

- ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం..

- వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు

- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు..

- మత్స్యకారుల కు కొనసాగుతున్న హెచ్చరికలు

Tags:    

Similar News