Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజావార్తలు
విజయవాడ..
జిల్లా కలెక్టర్ ఇంతియాజ్..
-జిల్లాలో నూతనంగా 9 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది
-ఈ ప్రాంతాల్లో నూతనంగా కరోన పొజిటివ్ కేసులు నమోదు
-కరోనా వ్యాప్తి నిరోధించడానికి కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది
-బంటుమిల్లి మండలం, జానకిరామపురం, సాతులూరు
-గన్నవరం మండలం పురుషోత్తపట్నం
-కోడూరు మండలం జయపురం
-మొవ్వ మండలం చినముత్తేవి, రాచర్లపాలెం, నిడుమోలు
-పెడన మండలం కొంకెపూడి
-వత్సవాయి మండలం కన్నెవీడు
-ఈ ప్రాంతాలలో కాంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు
-ఆ ప్రాంతాలలో ప్రజలు ఎవరు బయటకు రాకూడదు
-కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 444 కాంటైన్మెంట్ జోన్లలో 2929 యాక్టివ్ కేసులు ఉన్నాయి
టీఎస్ హైకోర్టు.....
-పిటీషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిటిషన్..
-ఇదే అంశం పై ఇప్పటి కే పిటీషన్ దాఖలు చేసిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్..
-TRS ప్రభుత్వం తీసుకున్న LRS ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి..
-LRS ద్వారా పేద ,మధ్య తరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడతారని పిటీషన్ లో పేర్కొన్న ఎంపీ..
-ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్న ఎంపీ.
-అన్ని పిటిషన్ లను కలిపి విచారించనున్న హైకోర్టు.